Well wishers enquire about Anam vivekananda reddy health – NDN News


Well wishers enquire about Anam vivekananda reddy health – NDN News
విషాదంలోనూ పరామర్శ
ఆనం రమణమ్మ మృతికి సంతాపం తెలిపిన నేతలంతా ఆనం వివేకానందరెడ్డిని ప్రత్యేకంగా పరామర్శించారు. వివేకా ఆరోగ్యంపై వాకబు చేశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్ కే పరిమితమైన ఆనం వివేకానందరెడ్డి తల్లి అంత్యక్రియల నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. దీంతో ఆయన ఇంటికి వచ్చిన నేతలంతా వివేకాను ప్రత్యేకంగా పరామర్శించారు.
Well wishers enquire about Anam vivekananda reddy health – NDN News
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA